తాండూర్ పట్టణంలోని హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడికి తొలి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక …
Read More