మొరిగుంతలో పడి చిన్నారి మృతి

ఈ ప్పటికైనా మొరిని బాగుచేయాలనీ కాలానివాసులు 

ఉన్న ఒక్క కూతుర్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు 

అధికారుల నిర్లక్ష్యం తో మోరీలో పడి చనిపోయిన చిన్నారి 

 

రాంనగర్, ఆర్మూర్:అగ్నిజ్వల ప్రతినిధి :

అభం శుభం తెలియని ఓ చిన్నారి ఆడుకుంటూ ఉండగా పక్కనే ఉన్న పెద్ద  మోరీ(ఘటర్) లో పడి చనిపోయింది. ఈ సంఘటన *రాంనగర్ కాలనీ, ఆర్మూరు మండలo, నిజామాబాద్ లో చోటు చేసుకుంది అమ్మాయి తల్లిదండ్రులు. మట్ట జ్వోతి, మట్ట ప్రశాంత్కూ లి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
అధికారల నిర్లక్ష్యం వల్లనే మా పాపా* చనిపోయిందని తల్లిదండ్రులు వాపుతున్నారు, అధికారులు స్పందించి ఇటువంటి సంఘటన జరగకుండా చూడాలని కాలనీవాసులు ధర్నా చేసి *అధికారులను తిడుతూ వారి భాధను విలపించుకున్నారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *