తాండూర్ :అగ్నిజ్వల ప్రతినిధి :బంగ్లాదేశ్ లో హిందూవుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను, హిందూ సమాజమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ, నిరసిస్తూ 4/12/2024 ఉ 10:00 లకు భద్రేశ్వర గుడి నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై వినాయక చౌక్ ఇందిరా చౌక్, మర్రిచెట్టు కూడలి నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు వెళ్లి ఆర్డీవో గారికి మెమోరాండం ఇవ్వాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి నిర్ణయించింది కావున ఇందులో అన్ని కుల సంఘాల తో పాటు మన కురువ కుల సంఘం సభ్యులు పాల్గొనాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారు కురువ సంఘ సభ్యులందరూ పాల్గొనాలని తెలియజేశారు మనమందరం కురువ సంఘ సభ్యులు అందరం ఇట్టి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ ప్రతి ఒక్కరు పాల్గొనాలని కుల సంఘాలు కోరాయి వ్యాపార సంస్థలు అన్ని భజన మండలి ఆధ్యాత్మికవేత్తలు మేధావులకోరారు