తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్సహాంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వికారబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డిల మద్య కోల్డ్ పట్టు సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని తాజా పరిణాలపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
Business / Economy / Health / Science / Sports / Tandur / Tech / Uncategorized / Western / World / రాజకీయం
తాండూరులో అంతర్గత కలహాలు
