– బీజీపీ బహిరంగ సభకు అపూర్వ స్పందన

హైదరాబాద్:అగ్నిజ్వాల ప్రతినిధి :సరూర్ నగర్ 

కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎంపీ డీకె అరుణ దిమ్మ తిరిగే కౌంటర్

హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ

– ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణ, కేంద్ర మంత్రులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు
స్టేడియం – కాషాయమయం
– బీజీపీ బహిరంగ సభకు అపూర్వ స్పందన
– కిక్కిరిసిపోయిన సరూర్ నగర్ స్టేడియం పరిసరాలు
– పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ నాయకులు, కమలదళ సైనికులు
– ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తనదైన శైలిలో ఎండగట్టిన ఎంపీ Dk.అరుణ
– కాంగ్రెస్ ఏడాది పాలనలో అట్టర్ ప్లాప్ అయ్యింది
– ఇచ్చి హామీల అమలులో పూర్తిగా విఫలమైంది
– 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉన్నది
– కానీ 22 లక్షల మందికే చేసి చేతులు దులుపుకుని సంబరాలా..?
– నేను రాంగనే రుణమాఫీ అన్నారు
– ఎడాది‌గడిచినా పూర్తిస్తాయి రుణమాఫీ ఎందుకు చేయలేదు
– రైతు భరొసా ఊసే లేదు ..ఏడాది‌దాటినా రైతులకు రైతు భరోసా ఎందుకివ్వలేదు
– ఏం సాధించారని.. ఏం మొహం పెట్టుకొని సంబరాలు చేసుకుంటున్నారు
– మహాలక్ష్మి పేరుతో మహిళలకు‌ 2500భృతి ఇవ్వలేదు
– కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అబద్దమే..
– ఈ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు వింటే సిగ్గెస్తుంది
– అసలీ ముఖ్యమంత్రికి సోయి ఉందా
– గతంలో‌కేసీఆర్ ఇలానే మాట్లాడితేనే ఓడించారు
– ఇప్పుడున్న ఈయన కేసీఅర్ లా మా మాట్లాడకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారేమో‌
– ఢిల్లీ పోయి దోస్తీ అంటాడు ఇక్కడికి వచ్చి ఇంకోడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుండు
– ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడితేనే తగిన బిద్ది ప్రజలు చెప్తారు
– లక్కీ ల్యాట్రీలొ రేవంత్ సీఎం అయిండు
– అందుకే పాలనమీద సోయిలేదు
– అప్పుల పాలైందని చెబుతుండు
– లంకె బిందెలు ఉన్నాయనుకున్నా.. ఇక్కడేవీ లేవని నారాజ్ అయుతుండేమో
– అసలు నువ్ లంకె బిందెలు దోచుకోవడానికి వచ్చావా..? ప్రభుత్వానికి నడపడానికి వచ్చావా..?
– నరేంద్ర మోది పాలన వస్తే తెలంగాణ రాత మారుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *