“మరణం”అంటే భౌతికంగా
“అదృశ్యం”అవడమే అయితే బాబాసాహెబ్
1956 డిశంబర్ 6 నుండి మన మధ్య లేనట్లే
కానీ..
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి : తాండూర్.
ఆయన గురించి మాట్లాడకుండా
ఎవరైనా మన దేశం గురించి చర్చించగలరా?
ఆయన్ని స్మరించకుండా
ఎవరైనా తీర్పులు చెప్పగలరా?
ఆయన విగ్రహానికి దండం పెట్టకుండా
ఎవరైనా ఎన్నికల్లో గెలిచారా?
అస్సలు సాధ్యం కాదు…
ఇప్పుడే కాదు…
ఇకముందు కూడా సాధ్యం కాదు
భారతదేశం ఉన్నంతకాలం అంబేడ్కరర్
అనే పదం అంతర్లీనంగా ధ్వనిస్తూనే ఉంటుంది
ఆయన వ్రాసిన “రాజ్యాంగ” రూపంలో
అంతర్వాహినిలా ప్రవహిస్తూనే ఉంటుందని అన్నారు
అందుకే అంబేత్కరునికి…
“వర్ధంతి” ఉంటుందేమో కానీ “మరణం” ఉండదు
జయహో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయహో
అని పెర్గోన్నారు
కే గోపాల్ సీనియర్ న్యాయవాది తాండూర్ వికారాబాద్ జిల్లా
9676913032