తాండూరులో అంతర్గత కలహాలు
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్సహాంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వికారబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ …
తాండూరులో అంతర్గత కలహాలు Read More