సీఐ రేణుక రెడ్డి ని అభినంధించిన తాండూర్ నాయ్యవాదులు

* మెదక్ నుండి తాండూర్ కోర్టుకు ఎవడెన్స్ ఇవ్వడానికి వచ్చిన రేణుక రెడ్డిని అభినంధించిన తాండూర్ న్యాయవాధులు 

 

తాండూరు:అగ్నిజ్వాల ప్రతినిధి:తాండూర్ పట్టణంలో సుదీర్ఘకాలంగా ఎస్ఐగా విధులు నిర్వర్తించి, పోలీస్ డిపార్ట్మెంట్లో తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఇక్కడున్న ప్రజలతో అభినవసభావ సంబంధాలు ఏర్పాటు చేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది ప్రస్తుతం మెదక్ టౌన్ లో సిఐ గా పని చేస్తూ. ఎవడెన్స్ ఇవ్వడానికి తాండూర్ కోర్టుకు వచ్చిన శ్రీమతి రేణుక రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. తెలియ జేశారు ఒక మహిళగా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తూ తాండూర్ సీనియర్ న్యాయవాదులు రామ్ రెడ్డి మహేందర్ రెడ్డి, K.గోపాల్, ఫయాజ్ తదితరులు పూల బొకేతో సీఐ రేణుక రెడ్డి ని సన్మానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *