తెలంగాణ పదవ తరగతి ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల

 

 హైదరాబాద్ :అగ్నిజ్వల ప్రతినిధి
తెలంగాణ పదవ తరగతి ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల
 ఫైన్ లేకుండా ఈ నెల 18 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించే అవకాశం 
 50 రూపాయల ఫైన్ తో డిసెంబర్‌ 2 వరకు 200 ఫైన్ తో డిసెంబర్‌ 12 వరకు
500 ఫైన్ తో డిసెంబర్‌ 21 ఎగ్జామ్ ఫీజు కట్టే అవకాశం
2025 మార్చ్ లో జరగనున్న తెలంగాణ పదవ తరగతి పరీక్షలు
పదవ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫీజు సైతం డిసెంబర్ 21 వరకు చెల్లించే అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *