మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది-కేసీఆర్‌

 

  హైదరాబాద్ :అగ్నిజ్వల ప్రతినిధి : 
*  మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది-కేసీఆర్‌
*   వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయం
*  ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైంది-కేసీఆర్‌
కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి
ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి-కేసీఆర్‌
సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలి-కేసీఆర్‌
కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు-కేసీఆర్‌
తిట్టడం మాకు కూడా వచ్చు
ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా-కేసీఆర్‌
ప్రజలను కాపాడాల్సింది పోయి, భయపెడతారా
అరెస్ట్‌లకు భయపడేది లేదు-కేసీఆర్‌
ప్రజలు మీకు బాధ్యతను అప్పగించారు
ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలి-కేసీఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *