Skip to content
మెదక్:అగ్నిజ్వల ప్రతినిధి కొల్చారంలో రైతు గర్జన సభ
సభకు హాజరైన మాజీమంత్రి హరీష్‌రావు
హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుబంధు పెట్టారు
అందుకే కేసీఆర్ రైతుల సీఎం అయ్యారు
రేవంత్ మాత్రం బూతుల సీఎంగా ఉన్నారు-హరీష్‌రావు
ఆరు గ్యారంటీలు అమలయ్యాయని..
మహారాష్ట్రలో రేవంత్ అబద్ధాలు చెప్పారు-హరీష్‌రావు
రైతు రుణమాఫీపై ప్రజలను మోసం చేశారు
దేవుళ్లపై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పారు
మూసీ మురికికి కారణం టీడీపీ, కాంగ్రెస్-హరీష్‌రావు
రేవంత్ తిట్లకు బీఆర్ఎస్ గుండెలు భయపడవు-హరీష్‌రావు