యాదాద్రి :అగ్నిజ్వల ప్రతినిధి :
యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కిషన్‌రెడ్డి
రైతులకు ఎన్నో హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది
రైతులను అన్నివిధాలా కాంగ్రెస్ మోసం చేసింది
సన్నాలకే బోనస్ అని అంటున్నారు-కిషన్‌రెడ్డి
17 లక్షల మందికే రుణమాఫీ చేశారు
మూసీ ప్రక్షాళనకు లక్షా 50 వేల కోట్లు..
ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు-కిషన్‌రెడ్డి
కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేదు
రాష్ట్రంలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదు
రాహుల్‌కు దమ్ముంటే కల్లాలకు రావాలి-కిషన్‌రెడ్డి