విజయవంతంగా ముగిసిన 38వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియ న్షిప్ -2024 పోటీలు 

హైదరాబాద్ లో

విజయవంతంగా ముగిసిన 38వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియ న్షిప్ -2024 పోటీలు 

 

తాండూర్: హైదరాబాద్ లోని జి ఎం సి బాలయోగి ఇండోర్ స్టేడియం గచ్చిబౌలి లో ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి 13వ పూంసే ఛాంపియన్షిప్ -2024 విజయవంతంగా ఈ పోటీలు పండుగ వాతావరణంలో ముగిశాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు హర్యానాలో జరిగే నేషనల్ పోటీలలో పాల్గొననున్నారు.ఈ సందర్బంగా తెలంగాణ తైక్వాండో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తదితరులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఒలింపిక్, స్పోర్ట్స్ ఆధారిటీ, మినిస్ట్రీ అఫ్ యూ త్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడల సర్టిఫికెట్ కు 2 శాతం రిజర్వేషన్ కలిగించిందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఓలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్, వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్
దేశంలోని నలుమూలల నుంచి రిఫరీలు, తెలంగాణ 33 జిల్లాల నుంచి కోచ్ లు, తైక్వాండో క్రీడాకారుల తల్లితండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *