Business / Health / News / Science / Tandur / Tech / Uncategorized / Western / World / రాజకీయంమళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది-కేసీఆర్ November 9, 2024November 9, 2024 - by admin - Leave a Comment హైదరాబాద్ :అగ్నిజ్వల ప్రతినిధి : * మళ్లీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది-కేసీఆర్ * వచ్చే ఎన్నికల్లో 100 శాతం మనదే విజయం * ప్రజలు ఏం కోల్పోయారో వారికి అర్థమైంది-కేసీఆర్ కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు గడిచిపోయాయి ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి-కేసీఆర్ సమాజాన్ని నిలబెట్టి నిర్మాణం చేయాలి-కేసీఆర్ కూలగొడతామంటూ పిచ్చిగా మాట్లాడొద్దు-కేసీఆర్ తిట్టడం మాకు కూడా వచ్చు ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా-కేసీఆర్ ప్రజలను కాపాడాల్సింది పోయి, భయపెడతారా అరెస్ట్‌లకు భయపడేది లేదు-కేసీఆర్ ప్రజలు మీకు బాధ్యతను అప్పగించారు ప్రభుత్వం బాధ్యతాయుతంగా సేవ చేయాలి-కేసీఆర్ Share this post: