Business / Health / News / Science / Sports / Tandur / Uncategorized / Western / World / రాజకీయంసభకు హాజరైన మాజీమంత్రి హరీష్రావు November 9, 2024November 9, 2024 - by admin - Leave a Comment మెదక్:అగ్నిజ్వల ప్రతినిధి కొల్చారంలో రైతు గర్జన సభ సభకు హాజరైన మాజీమంత్రి హరీష్రావు హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ రైతుబంధు పెట్టారు అందుకే కేసీఆర్ రైతుల సీఎం అయ్యారు రేవంత్ మాత్రం బూతుల సీఎంగా ఉన్నారు-హరీష్రావు ఆరు గ్యారంటీలు అమలయ్యాయని.. మహారాష్ట్రలో రేవంత్ అబద్ధాలు చెప్పారు-హరీష్రావు రైతు రుణమాఫీపై ప్రజలను మోసం చేశారు దేవుళ్లపై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పారు మూసీ మురికికి కారణం టీడీపీ, కాంగ్రెస్-హరీష్రావు రేవంత్ తిట్లకు బీఆర్ఎస్ గుండెలు భయపడవు-హరీష్రావు Share this post: