✅ దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందిచేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు
✅ డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు విద్యుత్ అత్యవసర సేవల కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు
✅ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలు

ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్స్ సిబ్బంది అవసరమైన మెటీరియల్ తో 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు
ప్రతి వాహనము లో ధర్మో విజన్ కెమెరాలు, పవర్ రంపము మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ అవసరమైన అన్ని భద్రతా పరికరాలు.. సాధనాలతో ఈ వాహనం సిద్ధంగా ఉంటుంది
ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలు ఉంటాయి
కార్యక్రమం లో ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా,సీఎండీ లు ముషారఫ్ అలీ,వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

