ఈనెల 11న తాండూర్ లో మెగా జాబ్ మేళా 

ఈనెల 11న తాండూర్ లో మెగా జాబ్ మేళా 

 

గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జాబ్ మేళా

నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలి

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మరియు జివైఎఫ్ సభ్యులు విజయేందర్ అరుణ్ రాజు

 

అగ్నిజ్వాల ప్రతినిధి:తాండూర్

మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గ్లోబల్ యువతరం ఫౌండేషన్ మరియు బీసీ సంఘం తాండూర్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 11 ఏప్రిల్ 2025న తాండూర్ సింధు గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ప్రతినిధులు విజయేందర్ అరుణ్ రాజులు ఒక ప్రకటనలో తెలిపారు తాండూర్ మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోగలరని,నిరుద్యోగులు మరియు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు కూడా అర్హులుఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఇట్టి జాబ్ మేళా కోసం 10వ తరగతి ఇంటర్మీడియట్,డిగ్రీ అర్హత కలిగి ఉండి 18-35 సంవత్సరాల మధ్య ఉన్న వారు అర్హులు .MNC కంపెనీల నుంచి జరిగే ఇట్టి మెగా జాబ్మేళావివిధ ఉద్యోగాల కోసం నిర్వహించబడును.విద్య అర్హతలు టెన్త్,ఇంటర్మీడియట్, డిగ్రీ,MLT ,DMLT, MPHWF, diploma, Polytechnic , PG ,MBA MCA, BTech చదివిన వారు అర్హులు అని బీసీ నేత రాజ్ కుమార్ తెలిపారు పూర్తి వివరాల కొరకుఈక్రిందినెంబర్లనుసంప్రదించవలసిందిగాకోరుతన్నాసంప్రదించాల్సినఫోననంబర్స్:-9652100231,8465970580.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *