అయిజ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలి

18-01-2025, శనివారం, ఉదయం 9గంటలకు.

గద్వాల్ జోగులాంబ:అగ్నిజ్వాల ప్రతినిధి

అయిజ మున్సిపాలిటీ కార్యాలయం దగ్గరకు, సరైన సమయానికి (ఉదయం పాలకులు మారిన పాలన 9 గంటలకు) రావలసిందిగా కోరుతున్నాము.అయిజను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి.

 

అయిజ కు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయాలి.

అయిజ లో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలి.

అయిజ కి కోర్టు ను మంజూరు చేయాలి.

అయిజ లో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలి.

అయిజలో 50 పడకల ప్రభుత్వం వైద్యశాలను నిర్మించాలి

అయిజ లో గల పాత పోలీస్ స్టేషన్ను గ్రంథాలయానికి కేటాయించాలి మరియు కొత్త బస్టాండ్ లో నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించాలి

తనంగా మున్సిపాలిటీ భవనాన్ని నిర్మించాలి.

అయిజ మున్సిపాలిటీలో పెరిగిన జనాభా దృష్ట్యా వార్డుల సంఖ్యను 20 నుంచి 30కి పెంచాలి.

మున్సిపాలిటీలో ప్రధాన కూడలిలో ఐమాక్స్ బల్బులను ఏర్పాటు చేయాలి.

కొత్త బస్టాండ్ లో ఉన్న కంట్రోల్ రూమ్ ని మరల తెరిచి, వాహనాలను మరియు ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాలి.

మున్సిపాలిటీలో ప్రధాన కూడలిలో మరియు పట్టణం ఇరువైపులా సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. వాటిని కంట్రోల్ రూమ్ చూడాలి. ே పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేసి ఎప్పుడు పర్యవేక్షణలో ఉండేలా

మున్సిపాలిటీలో . అయిజ మున్సిపాలిటీలో ప్రజలకు అనుగుణంగా సిటిజన్ షిప్ పట్టికలు ఏర్పాటు చేయాలి.

అయిజ లో కోనోకార్పస్ మొక్కలను తొలగించి, వాటి స్థానంలో వేప, జామ, మామిడి లాంటి మొదలైన మొక్కలను పెంచాలి.

మున్సిపాలిటీలో ప్రధాన కూడలిలో చెత్త బుట్టలను ఏర్పాటు చేయాలి.

ఉత్తనూర్ చౌరస్తా నుండి ఉప్పల చౌరస్తా వరకు నూతనంగా రోడ్డు డివైడర్ను నిర్మించాలి. వాటికి ఐమాక్స్ లైట్స్ ను ఏర్పాటు చేయాలి మరియు డివైడర్ పైన స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *