కోట్ల 89 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన

మేడ్చల్ జిల్లా : అగ్నిజాల ప్రతినిధి 

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ. 7 కోట్ల 89 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన *తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి 

 

పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి,కమిషనర్ సాబీర్ అలీ, 

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కోలన్ హనుమంత్ రెడ్డి.

 

నిజాంపేట నుండి బాచుపల్లి వరకు 4 కోట్ల 69 లక్షలతో డివైడర్ నిర్మాణాలు, బాచుపల్లి లోని దీపిక కాలనీ నుండి పూజిత కాలనీ వరకు కోటి 20 లక్షల నిధులతో సిసి రోడ్లు, 2 కోట్ల 20 లక్షల నిధులతో తెలుగు యూనివర్సిటీ వద్ద బీటీ రోడ్డు ప్రారంభించిన మహేందర్ రెడ్డి గారు…