గూడూరు నియోజకవర్గ బురద గల్లి లో దారుణం

గూడూరు నియోజకవర్గ బురద గల్లి 
గూడూరు :అగ్నిజ్వాల ప్రతినిధి
కొత్తపాలెం జనసైనికుడు పై వైసిపి గుండాల దాడిలో గాయపడిన గణేష్ గారిని నెల్లూరు నారాయణ హాస్పిటల్ నందు నెల్లూరు జనసేన నాయకులు NRI వెంకటకిరణ్ లక్ష్మి మాలేశ్వర్ రావ్ డ్ర్ తిరుమల కతి వెంకటగిరి వెంకటేశ్వర్లు గూడూరు చింతలపల్లి రవీంద్రనాథ్ జర్నలిస్ట్ మరియు ఇతర జర్నలిస్టు లు కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది కావున నెల్లూరు గూడూరు జన సైనికులు జనసేన నాయకులు అతన్ని కలిసి అతనికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని ధర్యనిచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *