మాజి ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ ను ఖండించిన బీ.ఆర్.ఎస్ పార్టీ తాండూర్ మండల బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్ గారు
తాండూర్ : అగ్నిజ్వాల ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కష్టాలను విస్మరిస్తూ, అభిప్రాయాలను తుంగలో తోకుతునపుడు ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన నిలబడితే నిర్భందిస్తార ?
అమాయక రైతులపట్ల అప్రజాస్వామికంగా తీవ్ర నిర్భంధం ప్రయోగించడం దుర్మార్గం.
అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ని అమాయకపు రైతులని వెంటనే విడుదల చేయాలి. మరియు ఫార్మా కంపెనీ భూసేకరణ వెంటనే నిలిపివేయాలని బీ.సీ సెల్ అధ్యక్షుడు ఆర్.సీ గౌడ్ అన్నారు