👉నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులకు టిఆర్ఎస్ నాయకుల ఘన సన్మానం
బషీరాబాద్ మండల టిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో
బషీరాబాద్ మండలంలోని నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులు తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ మండల బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో వారికి ఘనంగా పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు 

