బిజెపి పార్టీ నూతన రథసారథి మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్ర రావు పార్టీ బాధ్యతలు
అగ్ని జ్వాలా ప్రతినిధి: తాండూర్
తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ నూతన రథసారథి మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్ర రావు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంగా శుభాభినందనలు తెలియజేయడం జేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్ బిజెపి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం సీనియర్ నాయకులు గాజుల శాంత్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షురాలు అంతారం లలితక్క జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ బషీరాబాద్ మండల్ అధ్యక్షులు జగన్ ముదిరాజ్ పెద్దమల్ మండల్ అధ్యక్షులు వీరేందర్ తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి మఠం మల్లు పాల్గొనడం

