ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు

 

అగ్నిజ్వాల ప్రతినిధి: తాండూర్

 

తెలంగాణ సాంస్కృతి రాష్ట్ర ప్రజలందరి ఏరువాక పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపినతెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ బషీరాబాద్ మండలం నవల్గ గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండుగ మూగజీవుల ఎడ్లను వాడవాడాలో మెరిపించి ఘనంగా గ్రామ ప్రజలు వేడుకలు జరిపించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ..విస్తరమైన వర్షాలతో నదులన్నీ నిండి పంట భూములు సిరులు పంటల పండాలని రైతన్నల ఇంట పండగ వాతావరణం వెళ్లి విరవాలని ఆకాంక్షిస్తూ రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *