మరోసారి మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార                     

 

మరోసారి మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార                     

అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్

ఈరోజు తాండూర్ మండలం ఐనెల్లి గ్రామానికి చెందిన జడల దస్తప్ప అకాల మరణం చెందిన విషయాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హరీశ్వర్ రెడ్డి పటేల్ తెలుపడంతో వెంటనే స్పందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి యొక్క అంత్యక్రియలకు గ్రామ పెద్దల ద్వారా ఆర్థిక సాయం అందించిన తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు & బీవీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *