పెళ్లి వేడు కలలో కులం పేరు తో ఘర్షణ

దళితులపై దాడిని ఖండించిన సిఐటియు అధ్యక్షులు కే శ్రీనివాస్

దళిత కులానికి చెందిన వారు గ్రామంలో ఊరేగింపు చేయడానికి వీలు లేదని అగ్రకుల పెత్తందారులు అడ్డుకొని కులం పేరుతో దూషించి అడ్డుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి

అగ్ని జ్వాలా ప్రతినిధి తాండూర్

దళిత యువకుడు వినయ్ కుమార్ వివాహం చేసుకొని బెల్కటుర్ గ్రామంలో ఊరేగింపు చేసినందుకు మీరు దళిత కులానికి చెందిన వారు గ్రామంలో ఊరేగింపు చేయడానికి వీలు లేదని అగ్రకుల పెత్తందారులు అడ్డుకొని కులం పేరుతో దూషించి అడ్డుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు కెవిపిఎస్ డిమాండ్ సిఐటియు కెవిపిఎస్ తాండూర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా దళితులకు గ్రామంలో వివాహాలు చేసుకొని బెల్కటూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించి నాన బూతులు తిట్టిన అగ్రకుల పెతందారు యువకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడు వినయ్ కుమార్ అనే వ్యక్తి తేదీ 18/5/2025నాడు రాత్రి 10 గంటల సమయంలో వివాహం చేసుకొని ఊరేగింపుగా వెళితే అదే గ్రామానికి చెందిన మద్దూర్ అశోక్ మద్దూరు ప్రవీణ్ కే చరణ్ ఈడిగి శివకుమార్ మరికొంతమంది కలిసి దళిత యువకుడు ఊరేగింపుని అడ్డుకొని కులం పేరుతో దూషించి మాల మాదిగ లంజకొడుకులారా గ్రామంలో ఊరేగింపు తీయడానికి హనుమాన్ టెంపుల్ దేవాలయం నుండి ఊరేగింపు తీయకుండా అడ్డుకొని దౌర్జన్యంగా కులం పేరుతో దూషించి దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసిన నేటికీ దళితులపై బహిరంగంగా అవమానించడం అడ్డుకోవడం నేటికీ కులవిక్ష అంటరానితనం కొనసాగడం సిగ్గుచేటు అయిన విషయమని అలాంటి వ్యక్తుల పై చట్టపరమైన చర్య తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని దళితులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు తాండూర్ మండల ఎంఆర్ఓ ఎస్సై గ్రామాన్ని సందర్శించి దళితులకు రక్షణగా పోలీస్ బందోబస్తు పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బెల్కటూర్ గ్రామ యువకులు జె వెంకటేష్ ఎం నవీన్ కుమార్ ఏం అశోక్ ఎం మహేష్ జై మధు ఏం బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *