సమాజ సమానత్వానికి మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు
తాసిల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు
అగ్నిజ్వల ప్రతినిధి,: బషీరాబాద్
సామాజిక తత్వవేత్త సంఘ సంస్కర్త, మహాత్మా బసవేశ్వర ‘బసవ’ జయంతి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు ప్రవచించిన మానవత సూత్రాలు విశ్వమానవ సౌబ్రాతృత్వము, సమానత్వం, మానవ మనుగడకు సమాజ హితానికి ఎంతగానో దోహదం చేశాయి అని వారు తెలియజేసారు. వారి ఆలోచనలను ఆదర్శంగా తీసుకొవలన్నారు కార్యక్రమంలో పాల్గొన్నవారు జగదీష్ జీవన్గి మాజీ ఎంపిటిసి మల్లప్ప మాజీ ఎంపిటిసి నాగేంద్రయ్య క్యాద్ గిరా జగదీశ్వర్ స్వామి జీవన్గి ఈరన్న సౌకరి నా వన్గి రమేష్ గౌరి శంకర్ స్వామి అల్లాపూర్ లింగయాత్ సమాజం పూజలు నిర్వహించరూ తదితరులు పాల్గొన్నారు

