రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
పలించిన బీసీల పోరాటం
కులగణన నిర్ణయం పై బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
అగ్ని జ్వాలా ప్రతినిధి: బషీరాబాద్
కులగణన నిర్ణయం పై బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పలించిన బీసీల పోరాటం జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఎప్రిల్ 2 న ఢిల్లీలో చేసిన బీసీలు ధర్నా చేయడం, ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు పాల్గొనడం తో కేంద్రం దిగి వచ్చిందితెలంగాణ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కులగణన చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వం పై మరింత వత్తిడి పెరిగింది ఇప్పటికైన సామజిక రిజర్వేషన్ల పై విధించిన 50% పరిమితిని ఎత్తివేసి, తెలంగాణలో 42%, బీహార్ లో 65% రిజర్వేషన్లకు కేంద్రం ఆమొందించాలిదే శవ్యాప్తంగా కులగణన మొదలు పెట్టి, బీసీ రిజర్వేషన్లు జనాభా ధమాషా ప్రకారం పెంచే వరకు దేశ వ్యాప్తంగా బీసీల పోరాటాన్ని ఆపేదిలేదు ఈ పోరాటంలో పాల్గొన్న బీసీ విద్యార్థి యువజన సంక్షేమ ఉద్యోగ మరియు మేధావులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు

