అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో యూత్ ప్రభంజనం శ్రీనివాస్:ప్ర

అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో యూత్ ప్రభంజనం శ్రీనివాస్:ప్ర

 

అగ్ని జ్వాలా ప్రతినిధి :బషీరాబాద్

పంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా బషీరాబాద్ లో అంబేద్కర్ కు గణ నివాళులు అర్పించిన యూత్ ప్రభంజనం వ్యవస్థాపక అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీనివాస్ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల పెద్దలు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు యువ నాయకులు పాల్గొన్నారు యూత్ ప్రభంజనం శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు మహాశక్తి శక్తి అంటూ ఓ కులానికొ ఓ మతానికొ కాదు అంబేద్కర్ అంటే అందరివాడు కొందరికి అవగాహన లేకుండా మాకెందుకులే అన్నట్టు ఉంటున్నారు కానీ అంబేద్కర్ ఎంతో త్యాగం చేసి భారత రాజ్యాంగం రాశారు 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించి రోజు ఉద్యోగాలు రాజకీయ పదవులు బడుగు బలహీన వర్గాల కోసం ఇంకా ఎన్నో మనం చెప్పలేను చేశారని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *