బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు
అగ్ని జ్వాల ప్రతినిధి: తాండూర్
బాబు జగ్జీవన్‌రామ్ సేవలు మరువలేనివి
ఘనంగా జయంతి వేడుకలు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేయడం జరిగిందని గుర్తు చేశారు అదేవిధంగా స్వతంత్ర పోరాటంలోపాల్గొనడం జరిగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి కాసిం ప్రవీణ్ కుమార్ మెట్లు కృష్ణ బందప్ప అమరేశ్వర్ నవీన్ కుమార్ జానీ రాజు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు

