బషీరాబాద్ దర్గాలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన
యూత్ ప్రభంజనం శ్రీనివా
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీనివాస్ యూత్ ప్రభంజనం
తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :
తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల్ నమాజ్ గడ్డ దర్గా దగ్గర ముస్లిం పెద్దలు యువకులు స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి ముస్లిం స్నేహితుల ఆహ్వానం వరకు వాళ్ళ ఇంటికి వెళ్లి సురుకుంబను తాగారు ప్రతి ఒక్క ముస్లిం సోదర సోదరీమణులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముస్లిం క్రిస్టియన్ హిందువు ప్రతి ఒక్కరూ మానవత్వంతో కలిసిమెలిసి ప్రేమతో ఉండడమే గొప్ప అని యూత్ ప్రభంజనం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ యువ నాయకులు శ్రీనివాస్ అన్నారు

