తిమ్మాయిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో సిసి రోడ్డు పనులు

     అగ్నిజ్వల ప్రతినిధి :

వికారాబాద్ జిల్లా యలాల్ మండల్ తిమ్మాయిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో సిసి రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ యువ నాయకులు ఈ కార్యక్రమంలో కుర్వ అనిల్ కుమార్ కొత్తింటి నర్సింలు కురువ సురేందర్ పిదేముల రమేష్ అయ్యగల్లా భీమప్ప వంగ వెంకట్ రెడ్డి లొడ్డ లక్ష్మప్ప కురువ శ్రీశైలం ఎర్ర అంజిలప్పతదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి పోచమ్మ దేవాలయానికి వెళ్లడానికి మార్గం సుగుణమైందని అన్నారు సి సి రోడ్ లో కాకుండా గ్రామంలో ఏ సమస్యలున్న తాండూర్ ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి సహకారంతో పరిష్కరించేందుకు కాంగ్రెస్ నాయకులు అంతా కలిసికట్టుగా పనిచేసి సమస్యలు లేకుండా చేస్తామని భీమా విక్రం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *