ముదిరాజ్ బంధుమిత్రులకు నమస్కారం

ముదిరాజ్ బంధుమిత్రులకు నమస్కారం

 

తేది 19-01-25 ఆదివారం రోజున తాండూరు పట్టణం నందు ఎంపీటీ ఫంక్షన్ హాల్ లో తాండూర్ నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కలదు..

 

కావున ఇట్టి కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం పెద్దలు యువకులు ప్రతి ఒక్కరు ఉదయం 11:00 గంటలకు హాజరు కాగలరని మనవి..

 

ఎస్పి రవికాంత్

తాండూర్ నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *