యాలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఆ సంతృప్తి

యాలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు ఆ సంతృప్తి

ఎస్సీ సెల్ ఆశప్ప అసంతృప్తిని వ్యక్తం చేశారు

 

పట్టించుకోవడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేసిన యాలాల మండల ఎస్సీ సెల్ ఆశప్ప అసంతృప్తిని వ్యక్తం చేశారు యాలాల మండలంలో కానీ తన సొంత గ్రామమైన జంటుపల్లిలో ఇందిరమ్మ కమిటీల నిమ్మకమంలో తమను సాంప్రదించకుండానే నమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు పేరుకు మాత్రమే కమిటీని ప్రకటించి పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు ఇప్పటికైనా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి యలల మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి జోక్యం చేసుకొని యాలాల మండల నాట్లమైన మాకు ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరారు ఇందిరమ్మ కమిటీలు వేసిన రవి కొందరు చెప్పడం వేయలేదని కొందరు చెప్పడం జరుగుతుంది పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న కార్యక్రమాల్లో తమ కూడా అవకాశం కల్పించాలని వారు కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *