రోజు మీ పని ఏంటి ప్రజలను మోసం దగా,అన్యాయం చేసే అధికారులాకు మద్దతా… అన్యాయనికి గురైన ప్రజలకా..?

 

 

*అవినీతి,అక్రమాలకు పాల్పడే పరిగి తహసీల్దార్ ఆనంద్ రావు వారికి మద్దతు తెలిపే నాయకులు ఆలోచించుకోండి. మీ ప్రవర్తన మారకుంటే మిమ్మల్ని ప్రజలు క్షమించరు.*

 

రోజు మీ పని ఏంటి ప్రజలను మోసం దగా,అన్యాయం చేసే అధికారులాకు మద్దతా… అన్యాయనికి గురైన ప్రజలకా..?

*సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ డిమాండ్* 

———————————–

తాండూర్ : దుద్యాల మండల తహసీల్దార్ గా 2024 సెప్టెంబర్ లో ఆనందరావు పనిచేసినప్పుడు గౌరారం గ్రామానికి చెందిన నేను బోయిని అశోక్ ముదిరాజ్ తండ్రి సాయప్ప, సర్వే నంబర్ 57/2అ లో విస్తీర్ణం-1.13 గుంటల భూమి మాకు ఉంది.

అతని తండ్రి మరణానంతరం కుమారునికి విరాసత్ చెయ్యడానికి ఆనంద్ రావు అతనికి 1లక్ష రూపాయలు అడగడం జరిగింది.అ డబ్బులు అతని దగ్గర అంతా డబ్బులు ఇచ్చేస్తోమత లేనందున ఇవ్వలేనని తహసీల్దార్ ఆనంద్ రావ్ గారికి చెప్పగా,అతనికి డబ్బులు కావాలి కాబట్టి ఆయన అవినీతికి పాల్పడి వేరే వ్యక్తిల నుండి 4లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని సంబంధం లేని వ్యకులకు అశోక్ భూమి పట్టాచేసి వారికి వారి కుటుంబాన్నికి అన్యాయం చేసిన పరిగి తాసిల్దార్ ఆనంద్ రావు నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలని నేడు సిపిఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ… కొంతమంది నాయకులమని చెప్పుకుని, అప్పుడప్పుడు కనిపించే కొందరు ఆనందరావు వంటి అవినీతి అధికారి ఆశలకు లొంగి ఆయనకు మద్దతు తెలపడం సిగ్గుచేటు అన్నారు. ఒకవైపు ఒక పేద వ్యక్తికి తనకు ఉన్న 1.13 గుంటల భూమి అతని నుండి లగేసుకొని వేరే వ్యక్తులకు పట్టా చేసి అన్యాయం చేసిన అధికారి పై చర్యలు తీసుకోవాలని పోరాడితే.. కొంతమంది నాయకులు ఆవినితి అధికారులకు మద్దతు పలికి న్యాయం కొరకు పోరాడి నాయకుల పై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు.

పరిగి ప్రస్తుత పరిగి తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంద్ రావును వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ప్రభుత్వాన్ని

డిమాండ్ చేస్తున్నరూ

అతనికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు అంటే ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అవినీతి అధికారిపై జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశాము. కానీ ఇప్పటివరకు అధికారులు స్పందించలేదు. ఇప్పటికైనా ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ జరిపి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లవాప్తంగా ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *