తైక్వాండో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్, ఏ ప్రవీణ్ కుమార్

 

 

హైదరాబాద్ : అగ్ని జ్వాలా ప్రతినిధి:హైదరాబాద్ : 16 , 17 తేదీలలో తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియన్షిప్ – 2024 పోటీల

 

హైదరాబాద్ : 16 , 17 తేదీలలో తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియన్షిప్ – 2024 పోటీలు

 

తైక్వాండో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్, ఏ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : నవంబర్ 16న బాలికలు , 17న బాలురు లకు తేదీలలో తెలంగాణఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియన్షిప్ -2024 ప్రతిష్టాత్మకంగా పోటీ లను నిర్వహించనున్నట్లు 
తైక్వాండో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సతీష్ గౌడ్,
ఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 
ఈ పోటీలను జిఎంసి బాల యోగి ఇండోర్ స్టేడియం గచ్చిబౌలి, హైదరాబాద్ లో 
నిర్వహిస్తున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా తైక్వాం డో అధ్యక్ష, కార్యదర్శు లు నోట్ చేసుకుని, తైక్వాండో క్రీడాకా రులు పోటీలలో పాల్గొనాలని విజ్ఞప్తి  చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *