విద్యార్థులు క్రీడల్లో రాణించాలి – MLA బుయ్యని మనోహర్ రెడ్డి 

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి – MLA బుయ్యని మనోహర్ రెడ్డి 
తాండూరు:అగ్ని జ్వాలా ప్రతినిధి :పట్టణంలోని గౌతమి స్కూల్ లో నిర్వహించిన U-17 బాయ్స్ ఖోఖో స్టేట్ మీట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరై, టాస్ వేసి టౌర్నమెంట్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

 

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి టోర్నమెంట్ లు నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వాళ్ళమవుతామని, త్వరలో తాండూర్ లో క్రీడా టోర్నమెంట్ ఏర్పాటు చేసే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు (PET) లు కృషి చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు సహాయసహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు..