ఎకరాకు పది లక్షలు మంజూరి చేసిన BMR

*ఎమ్మెల్యే మనోహరన్న చొరవతో జీవన్గీ రైతుల ఖాతాల్లో పరిహారం డబ్బులు జమ..*

 

🔸రోడ్డు నిర్మాణంలో భాగంగా జీవన్గీ భూ నిర్వాసితుల ఖాతాల్లో ఎకరాకు 10 లక్షల చొప్పున పరిహారం.
🔸డబ్బుల జమాతో సంతోషం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే బీఎంఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు, రైతులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *