రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు.
హైదరాబాదులోని క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని శాలువా కప్పి, బొకేతో మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారికి