-
ఫిట్, స్టే హెల్దీ
– ఈ రెండు మాటలూ మన జీవితంలో ప్రస్తుతం భాగమైపోయాయి. మునుపెన్నడు ఇంతగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మెడిసిన్స్ తీసుకోవచ్చులే అనే ధైర్యంతో ఉండేవారందరూ కూడా మెడిసిన్ లేని ఈ వ్యాధికి రూట్ మార్చుకుంటున్నారు. ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే కొవిడ్-19 వైరస్ దరిచేరదు అన్న విషయం తెలిశాక అందరం ఒక్క సారిగా హెల్త్ కాన్షియస్ అయిపోయాం.ఇప్పుడు అందరం ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాం. హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాం. అలాంటి హెల్దీ ఫుడ్స్ లో ఒకటి సీతా ఫలం. ఇది సీతా ఫలాలు వచ్చే కాలం. ఏ కాలం లో వచ్చే పండ్లూ కూరగాయల్ని ఆ కాలంలో తీసుకోవడం వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సీజనల్ ప్రాబ్లమ్స్ తగ్గించడమే కాకుండా సితాఫలంలో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో, ఈ కాలంలో ఈ పండు ని ఎందుకు రెగ్యులర్ గా తీసుకోవాలో తెలుసుకోండి
స్టే ఫిట్, స్టే హెల్దీ
