సామాజిక న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సామాజిక కుల గణన సర్వేను ప్రజలందరూ ఉపయోగించుకోవాలి.
• రాజ్యాంగ విలువలని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వాలే
• గతంలో కెసిఆర్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ద్రోహం చేసింది.
• స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మహమ్మద్ అమీర్.

