లక్ష్మయ్య గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి 

లక్ష్మయ్య గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి 

సీనియర్ నాయకులు,తాండూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి 

పెద్దోళ్ల ఆనంద్ కుమార్

అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్

తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంం చేనిగేష్ పూర్ హనుమాన్ మందిర్ మాజీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ తండ్రి

లక్ష్మయ్య గౌడ్ దశదినకర్మలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి

సీనియర్ నాయకులు, తాండూర్ కంటెస్టెడ్

ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దోళ్ల ఆనంద్ కుమార్. ఆయనతోపాటు

ఎమ్మార్పిఎస్, ఎం ఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు నర్సిములు,

సత్యనారాయణ గౌడ్, యోగానంద్, టి. అంజయ్య , నరేష్ తదితరులు ఉన్నారు.