విద్యుత్ వైర్లను నివాస ప్రాంతాల నుండి తొలగించండి

విద్యుత్ వైర్లను నివాస ప్రాంతాల నుండి తొలగించండి

 

వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అనిల్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు

వర్షాకాల జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు 

 ఆరోపిస్తున్నారు  

నావల్ల లో 11 కేవి విద్యుత్ వైర్లను తొలగించాలని నవల్గా గ్రామస్తులు కోరుతున్నారు

 

అగ్ని జ్వాల ప్రతినిధి : బషీరాబాద్

బషీరాబాద్ మండలం నవాల్గ గ్రామ మహేందర్ కాలనీ పరిధిలోని విద్యుత్ కేంద్రం నుండి ఉన్న 11 కేవి విద్యుత్ వైర్లను తొలగించాలని నవల్గా గ్రామ వాసులు కోరుతున్నారు గత కొన్నిలుగా ఈ విద్యుత్ 11 కెవి వైర్లు ఉన్న కారణంగా ఎండాకాలం వాన కాలంలో గాలి దుమారంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో నని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ అధికారులు 11 కేవీ విద్యుత్ నివాస ప్రాంతాల నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇచ్చిన హయాంలో ఇళ్ళు ప్రస్తుతం 11 కెవి వైర్లు కింద ఉన్నాయని అధికారులు స్పందించి 11 కె.వి వైర్లను ఊరి నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *