శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ఘనంగా కిష్ణమ్మ విఠల్ నాయక్ దంపతుల వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలు 

శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

 

తాండూర్: అగ్నిజ్వాల ప్రతినిధి 

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో కిష్ణమ్మ విఠల్ నాయక్ మాజీ మార్కెట్ కమిటి చైర్మన్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి,  దంపతుల వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్బంగా ఆయన అభిమానులు, కుటుంబికూలు,శ్రేయోాభిలాషులు, స్నేహితుల మధ్యన వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిదంగా తెలంగాణ మండలి  చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి వివాహ సిల్వర్ జూబ్లీ వేడుకలు సందర్బంగా కిష్ణమ్మ విఠల్ నాయక్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *