తాండూర్ డివిజన్ కరెంట్ AE, ADE ల పైన చర్య తీసుకోవాలని గృహజ్యోతి పైన యూనిట్ విషయంలో మోసం చేస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని సిపిఎం డిమాండ్
గృహ జ్యోతి దారులకు మోసం చేస్తున్న కరెంట్ అధికారులపై చర్య తీసుకోవాలని రేపు సిపిఎం ధర్నా
గృహ జ్యోతి పథకంలో పేద ప్రజలకు ఇష్టమైన 200 యూనిట్లకు అధికంగా కొట్టి బిల్లులు
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
తాండూరు పట్టణంలో కొత్తగా కరెంటు మీటర్ కోసం అప్లై చేసినా బాలస్వామిని వ్యక్తికి ఇంటికి కరెంటు మీటర్ ఇయ్యకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ 8000 రూపాయలు కట్టాలని వేధింపులకు గురి చేస్తున్న పై ఏ ఈ ఏడీలపై చర్య తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాను 2 యూనిట్లు గృహ జ్యోతి పథకంలో పేద ప్రజలకు ఇష్టమైన 200 యూనిట్లకు అధికంగా కొట్టి బిల్లులు వసూలు చేస్తున్న గృహ జ్యోతి దారులకు మోసం చేస్తున్న కరెంట్ అధికారులపై కరెంట్ అధికారులపై చర్య తీసుకోవాలని రేపు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు 25/4/2025 నాడు 11 గంటలకు తాండూర్ డివిజన్ ఏడి ఆఫీస్ ముందు ధర్నాని జయప్రదం చేయాలని పిలుపునిచ్చా ప్ర తి పేదవారికి 200 యూనిట్లు ఉచితం ఇస్తామని పేద ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గృహ జ్యోతి 200 యూనిట్ వరకు ఉచితం అని ప్రతి ఒక్కరికి జీరో బిల్లు కొట్టకుండా ప్రతి ఇంటికి 200 పై బిల్లులు కొట్టి డబ్బులు కట్టాలి లేకుంటే మీ ఇండ్లకు కరెంటు కట్ చేస్తామని హెచ్చరికలు బెదిరింపులు పాల్పడుతున్న కరెంట్ తాండూర్ ఏఈ ని ఏడిపైన చర్య తీసుకోవాలని పేద కుటుంబాలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కరెంటు సక్రమంగా ఇవ్వకుండా పేద ప్రజల పైన అధిక చార్జీలు బిల్లులు కట్టని వారి కరెంట్లను కట్ చేస్తూ కొత్త కనెక్షన్లు తక్కువ రేటు ఉంటే ఎక్కువ రేటు చూపిస్తూ 8000 వేల రూపాయలు కట్టాలి అని ప్రజల పైన కొత్త కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్న కరెంట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలస్వామి ధనియాలు సంజీవ్ శిలాస్ తదితరులు పాల్గొన్నారు

