ఎక్కడున్నా ఇంటికి రా కొడుకా   అమ్మ ఆవేదన               

 

అగ్ని జ్వాలా ప్రతినిధి:గద్వాల్ 

గద్వాల్ జోగులాంబ జిల్లా మల్దకల్ మండలం మల్లెం దొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి తండ్రి పేరు కురువ గోవర్ధన్ తప్పిపోయిన వ్యక్తి పేరు కురువ గోపాల్ భార్య పేరు కురువ గోపాలమ్మ గోపాల్ వయసు 35 సంవత్సరాలు .ఆయన వేసుకున్న బట్టలు “నీలిరంగు. తెల్లటి లొంగి నల్లటి గడ్డం”. వెళ్లిన డేటు 18/04/2025 5:26pm వెళ్ళినాడు ఇంతవరకు ఇంటికి రాలేదు ఆయనకు నలుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మీకు ఎక్కడైనా కనిపించిన ఫోన్ నెంబర్ 7815808015 ,8008658933 కు సంప్రదించవలసిన కోరుతున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *