తాండూర్ లో రేపే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి
తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి 14న మహానీయుల జయంతి ఉత్సవాల తాండూర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారూ
తాండూర్ అగ్నిజ్వాల ప్రతినిధి:
తాండూర్ నియోజకవర్గంలో ఉన్న దళిత ప్రజా సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జయంతి కార్యక్రమాని ప్రజలు కుల సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అంబేద్కర్ యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయండి తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మేధావులు యువకులు, ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అంబేద్కర్ యువజన సంఘాలు దళిత ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయండి తమ జాతి హక్కుల కోసం కాకుండా ప్రజలందరికీ సమాన హక్కులు పోరాడిన మహనీ యులు ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన హక్కుల కోసం ప్రజలందరికీ ఓటు హక్కు ని ఆయుధంగా ఇచ్చిన మహనీయుడు అని అన్నారు కుల వివక్ష అంటారనితనంపై ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల హక్కుల కోసం దళితులపైన మహిళలపై అణగారిన వర్గాల పై అణిచివేత కులవివక్ష పై మతోన్మాద దోపిడి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి తమ కుటుంబాన్ని త్యాగం చేసి ప్రజల కోసం పోరాడినారని ఇప్పటి పాలకులు కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతూ రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై కుట్రలు చేస్తూ ప్రజలకు కార్మికులకు రైతులకు ఉన్న హక్కులు కాలరాస్తున్నారని అని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే లాంటి మహనీయుల చరిత్రని నేటి యువతరం యువతీ యువకులు వారు చేసిన త్యాగాలను ఆదర్శాలని తెలుసుకొని భవిష్యత్ తరాలకు బాటలు వేయలని అన్నారు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రజలు యువకులు కాపాడుకోవాలని ప్రతి గ్రామంలో మహానీయుల యొక్క జయంతిని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు మహానీయుల జయంతి కార్యక్రమాలకు సహకరించాలని
తాండూర్ డివిజన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీఅధ్యక్షులు కే శ్రీనివాస్ఉపాధ్యక్షులు వైరాములు ఉపాధ్యక్షులు మెట్లీ ఆశన్నఉపాధ్యక్షులు u బుగ్గప్పఉపాధ్యక్షులు పి నర్సింలుఉపాధ్యక్షులు అబ్దుల్ వాబ్ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్సహాయ కార్యదర్శి కే చంద్రయ్యసహాయక కార్యదర్శి కే మల్లికార్జున్సహాయ కార్యదర్శి ఏ ప్రకాష్కోశాధికారి ఎం ఎం వెంకటేష్కమిటీ సభ్యులుడి అంజిలప్పయు మల్కప్పర ఘుపతిజి రత్నంసామి దాస్కృష్ణఎం గజలప్పజె నరేష్బలరాంసిహెచ్ రవికుమార్డి రాజ్ కుమార్పి నరసింహులుమ్యాథరి సురేష్వి జయ్ కుమార్చందు సుభాష్ భూమేష్ తదితరులు పాల్గొన్నారు

