యశోద నగర్ పార్కు నందు దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాలలు వేసినా కురువ సంఘం నాయకులు
తిరగబడిన బహుజన ఆత్మగౌరవ ప్రతీక,నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా
భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కొమరయ్య
తాండూర్ అగ్ని జ్వాలా ప్రతినిధి :
తెలంగాణ సాయుధ పోరాటంలో భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కొమురయ్య సాధారణ గొర్రెల పెంపకం దారుల కుటుంబంలో జన్మించిన దొడ్డి కొమురయ్య దొరల భూస్వాముల ఆగడాలను తట్టుకోలేక యువతి యువకులను ఏకం చేసిన దొడ్డి కొమురయ్య ఆగడాలను అరికట్టడంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసిన విప్లవ వీరుదాని కొనియాడారుదొరల దురాగతాలపై తిరగబడిన బహుజన ఆత్మగౌరవ ప్రతీక,నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు స్వర్గీయ దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో యశోద నగర్ పార్కు నందు దొడ్డి కొమురయ్య విగ్రహానికి తాండూరు డివిజన్ కురువ సంఘం వారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు. మరియు కురువ సంఘం ప్రతినిధులు. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగ జరుపుకున్నారు

