హైదరాబాద్ :అగ్ని జ్వాలా ప్రతినిధి: హైదరాబాద్ లో.. 16 , 17 తేదీలలో తెలంగాణ 38 వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియన్షిప్ – 2024 పోటీలు
వికారాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాకారులు పాల్గొంటున్నారు.
హైదరాబాద్ : నవంబర్ 16న బాలికలు , 17న బాలురు లకు తేదీలలో తెలంగాణ 38 వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ కొరిగి, 13వ పూంసే ఛాంపియన్షిప్ -2024 ప్రతిష్టాత్మకంగా పోటీ లను నిర్వహించనున్నట్లు
తైక్వాండో జిల్లా సెక్రెటరీ మాస్టర్ మనోహర్ .చైర్మన్ గంటి సురేష్
తెలిపారు.
ఈ పోటీలను జిఎంసి బాల యోగి ఇండోర్ స్టేడియం గచ్చిబౌలి, హైదరాబాద్ లో
నిర్వహిస్తున్నట్లు, జిల్లా వ్యాప్తంగా ఉన్న జిల్లా తైక్వాం డో కొచులునోట్ చేసుకుని, తైక్వాండో క్రీడాకా రులు పోటీలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

