దశదినకర్మలో పాల్గొన్న డాక్టర్ సంపత్ కుమార్

 

సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతున్న డాక్టర్ సంపత్ కుమార్

సానుభూతి, సేవలలో ఆదర్శంగా నిలుస్తున్న సంపత్ కుమార్

అగ్నిజాల ప్రతినిధి :తాండూర్

తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనముల రేవంత్ రెడ్డి ప్రైవేట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తాండూర్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ అలంకార్ శ్రీనివాస్, యువ నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *